యాత్ర సౌకర్యాలు

ఆరోగ్య కేంద్రాలు ప్రత్యేక మరియు ఆధునిక సౌకర్యాలు గల  .ప్రభుత్వ్/ ప్రయివేటు ఆసుపత్రులు :

కొట్టాయాం వైద్యకళాశాల అసుపత్రి, సాధారణ ఆసుపత్రి పధనంతిట్టు, పంపలో హృద్రోగ సంబంధ కేంద్రాలు,  యాత్రికుల వైద్యసౌకర్యంకొరకు ఆసుపత్రులు నెల్లిమల, అప్పాచిమేడ్, సన్నిధానం మొదలైన చోట్ల ఉండేవి.  పంప, నీలక్కల్ లలో అత్యవసర చరవాణి సౌకర్యకేంద్రాలు ఒక్కక్కటి ఉండేవి.

హృద్రోగ కేంద్రాలు :

  • అప్పాచిమేడు:  04735-202050
  • నీలిమల: 04735- 203384

పంప:

  • ప్రభుత్వ ఆసుపత్రి – 04735 - 203318
  • ప్రభుత్వ హోమియో ఆసుపత్రి- 04735 -203537
  • ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి – 04735 - 202536
  • ఎస్ ఏ ఎస్ హెచ్ ఏ ఎస్ ఆసుపత్రి- 04735- 203350

సన్నిధానం:

  • ప్రభుత్వ ఆసుపత్రి – 04735 - 202101
  • ప్రభుత్వ హోమియో ఆసుపత్రి- 04735- 202843
  • ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి – 04735-202102
  • ఎస్ ఏ ఎస్ హెచ్ ఏ ఎస్ ఆసుపత్రి- 04735- 202080
  • ఎన్ ఎస్ ఎస్ ఆసుపత్రి – 04735- 202010

 

భక్తుల సురక్షిత పయనం కోసం రక్షణ జోనులు
ఈ రక్షణ జోనులను కేరళ మోటారు బళ్ళ శాఖ, కేరళ రోడ్ల రక్షణశాఖలు కలిసి ఏర్పాటు చేస్తునాయి.  శబరిమలకు వెళ్ళే భక్తుల రక్షణ కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.  భక్తులకు ఈ రక్షణ జోనుల నుంచి దాదాపు 400 కి.మీ. మేరకు ఈ శబరిమల మండలకాలం పూర్తయ్యేదాక ఈ సేవలు లభిస్తాయి.  ఈ రక్షణ జోనుల ఏర్పాటు భక్తులు ఈ శబరిమల మండలకాల దర్శనాన్ని సురక్షితంగా చేసుకోవడం ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేయబడ్డాయి.  

    గురుస్వాములకు, డ్రైవర్లకు రక్షణ జోనుల గురించి 6 భాషలలో చెక్ పోస్టలు, టోల్ భూతులు, ఎడతావళలు మొదలైన  చోట్ల చిన్న వ్యాసరూపంలో సమాచారం ఇవ్వబడుతుంది.  వీటిని గురించి 6 భాషలలో మలయాళం, ఆంగ్లము, హిందీ, తమిళం,  కన్నడ, తెలుగు భాషలలో రక్షణ జోనుల స్థలాలు, పెట్రోలింగ్ దళాల బళ్ళ, వివరాలు రైల్వేస్టేషన్ మొదలైన చోట్ల అనౌన్స్ మెంట్లు చేయబడతాయి.  ఎలవంగాల్ రక్షణ జోను, ప్రధాన కార్యాలయం కాకుండా ఎరుమేలి, కుట్టిక్కాణం అనే రెండు చోట్ల కూడా ఉపకార్యాలయాలు ఉంటాయి.  ఎలవంగాల్, కుట్టిక్కాణం, ఎరిమేలిలలో 24 స్క్వాడ్లు 24 గంటలు పని చేస్తుంటాయి.  యాత్రాస్థలంలో దాదాపు చిన్న పెద్ద కలిపి 1 కోటి బళ్ళు వస్తాయని అంచనా.  ఈ సమయంలో 4 లక్షల  కి.మీ. దూరం పెట్రోలింగ్ చేయబడుతుంది.  పోలీసులతో పాటు, ఆరోగ్యశాఖ, ఆంబులెన్స్ లతో సహా తిరుగుతూ ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా లేదా ఎవరైనా గాయపడిన తర్వతగతిని ఆసుపత్రిలో చేర్చడానికి తయారుగా ఉంటాయి.  ఏ బండికైనా రిపేరు వచ్చిన ఖర్చులేకుండా సరిచేయ బడటమే కాకుండా ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కోసం ఆస్థలం నుంచి తొలగించబడుతుంది.  టైర్ పంచర్, మెబైల్ రిపేరు యూనిట్లు ఎలవంగాల్ నుండి దాదాపు 40 టన్నుల బళ్ళుకు రిపేరు చేసేవి తిరుగుతూ ఉంటాయి.  అంతే కాకుండా 90 మెకానికల్ టీమ్ లు 35 ఆటోమేకర్లు తయారుగా ఉంటారు.

రక్షణజోన్: అత్యవసర నెంబర్లు
శబరిమల మండల, మకరవిళక్కు దాకా వచ్చే భక్తుల రక్షణ కోసం రక్షణ జోనుల  ప్రాజెక్టు ఏర్పాటయింది.  భక్తుల కోసం జోనుల హెల్ప్ లైన్ నెంబర్లను ఏ అత్యవసరస్థితిలో లేదా బళ్ళ రిపేరు, య్యాక్సిడెంట్లకైనా ఉపయోగించవచ్చు.

ఎళవంగాల్ – 09400044991, 09562318181
ఎరుమేలి – 09496367974, 08547639173
కుట్టిక్కాణం – 09446037100, 08547639176
ఇమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
safezonesabarimala@gmail.com

 

పంప :
404 మంచి నీటి పైపులు 03వైద్యపరిరక్షిత నీటిని అందించడానికి కౌంటర్లు

సన్నిధానం:
306 మంచి నీటి పైపులు 40 వైద్యపరిరక్షిత నీటిని అందించడానికి కౌంటర్లు

నీలయక్కల్:
1200 మంచి నీటి పైపులు 08 వైద్యపరిరక్షిత నీటిని అందించడానికి కౌంటర్లు

 

పధనంతిట్ట జిల్లాలో భక్తుల కొరకు 25 ఎడతావళాలు, శబరిమల మండల – మకరవిళక్కు కాలానికి గాను ఏర్పరచబడ్డాయి.  ఈ ఎడతావళాలు 24 గంటలు పనిచేస్తాయి.  ఈ ఎడతావళాల దగ్గర పోలీసు ఆఫీసర్లు, మహిళాపోలీసు ఆఫీసర్లసేవలు కూడా లభిస్తాయి.  పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పట్లు కూడా ఉన్నాయి.  ఈ ఎడతావళాలలో భక్తులకు భోజనం, నీరుతో పాటు మరుగుదోడ్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

జిల్లా ఎడతావళాలు:

  • ఆడూరు ఏళంకుళం దేవి ఆలయం
  • పందళం వలియక్కాయిల్ శ్రీ ధర్మశాస్తా ఆలయం
  • కొన్ని మొరింగ మంగళం ఆలయం
  • కొడుమన్ తాలుళం జంక్షన్
  • పదనంతిట్టు ఎడతావళం
  • ఓమలూర్ శ్రీ రెక్త కాండస్వామి ఆలయం
  • మలయాళపుళదేవి ఆలయం
  • అరణముల పార్థసారధి
  • ఎలంతూర్ పంచాయతి స్టేడియం
  • కొళంజేరి పంచాయతి స్టేడియం
  • అయిరూర్ ఆలయం
  • తెల్లియూర్
  • తిరువల్ల మునిసిపల్ స్టేడియం
  • మీనతలక్కర శాస్తా ఆలయం
  • రన్ని ఎడతావళం పళవంగడి
  • రన్ని రామాపురం ఆలయం
  • కూనంకర శబరి శరణాశ్రమ
  • పెరునాడ్ ఎడతావళం
  • పెరునాడ్ యోగమయానంద ఆశ్రమం
  • వడసీరిక్కర చెరియకావ్ దేవ ఆలయం
  • వడసీరిక్కర ప్రయార్ మహావిష్ణు ధర్మశాస్తా ఆలయం
  • పెరునాడ్ మడమన్ రిషికేశ ఆలయం
  • కులనాడ పంచాయతి ఎడతావళాలు

 

శబరిమల శ్రీ ధర్మశాస్తా అన్నదాన ట్రస్ట్
ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన శబరిమల శ్రీధర్మశాస్తా గుడి  పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవిలోపెరియా టైగర్ రిసర్వ్ ప్రాతంలో దక్షిణాన నెలకొని ఉంది. ఈ గుడికి కోట్లలో భక్తులు ప్రపంచం నలుమూలల నుంఛి భారతదేశం లో అన్ని స్థలాల నుంచి వస్తారు.
శబరి మలలో కొలువుండే అయ్యప్పను భక్తులు “ అన్నదానప్రభువు” గా పిలుస్తారు. అందువల్ల యాత్రకు వచ్చే భక్తులకు అన్నదానం చేయటం అనేది ఒక మహా పుణ్యకార్యంగా భావింపబడుతోంది.  అది అయ్యప్ప ధర్మం.
ట్రావన్కూర్ దేవస్వోమ్ బోర్డు, శబరిమలకు కార్యవర్గానికి చెందింది కనుక, శబరిమలలోను, పంపలోను, మధ్యమార్గంలోను భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి పనిచేసే వాళ్ళూ, తగిన వనరులూ కూడా అవసరమే. ఈ బోర్డు శబరిమల శ్రీ ధర్మశాస్తా అన్నదాన ట్రస్ట్ ను ఏర్పరచింది.
మాళిగపురం గుడి వెనకాల కట్టిన అన్నదాన మండపం భారతదేశంలోనే పెద్దది. ఇది ౨ లక్షల మందికి ప్రతీరోజు 22 గంటల సేపు అన్నదానం చేయగల వసతులు కలిగి ఉంది.

అన్నదానంలో పాలు పంచుకోవాలనుకొంటే విరాళాలను

ఎక్సిక్యూటివ్ ఆఫీసర్
శబరిమల దేవస్వోం
పథనంతిట్ట్ జిల్లా
కేరళ
ఫోను: 04735-202028

లేదా

దేవస్వోమ్ అకౌంట్సు ఆఫీసరు
ట్రావన్కూర్ దేవస్వోమ్ బోర్డు
ట్రావన్కూర్ దేవస్వోమ్ బిల్డింగు
నాథన్కోడ్
తిరువనంతపురం- ఫోను: 0471-2315837 ఫాక్స్:0471-2315834
ఈ – మెయిల్: devaswomaccountsofficergmail.com

అన్నదానానికి డబ్బులు పంపాలనుకొంటే చెక్ / డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా శ్రీధర్మశాస్తా అన్నదానం ట్రస్ట్
దీనికి 80(జి) ఆదాయపన్ను రాయితీ ఉంది.

అకౌంట్ నెంబరు RTGS/NEFT

ధనలక్ష్మీ బ్యాంక్, నాథన్ కోడ్, తిరువనంతపురం
అకౌంట్ నెంబరు: 012601200000086 IFSC Code DLXB0000275
HDFC Bank, Sasthamangalam, తిరువనంతపురం,
అకౌంట్ నెంబరు 15991110000014 IFSC Code HDFC0001599

ఆన్లైన కూడా అంగీకరింపబడుతుంది. ఈ వెబ్ సైటుకు పంపండి. ధనలక్ష్మీ బ్యాంక్,
అన్నదాన సేవలకు వర్తించేవి:

రూ. 50 లక్షలు:
 అన్నదానం రోజుకు మూడుసార్లు 10  సంవత్స్రాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 5 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 15 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 25 లక్షలు:
 అన్నదానం రోజుకు మూడుసార్లు 4  సంవత్సరాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 3 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 20 లక్షలు:
అన్నదానం రోజుకు మూడుసార్లు 3  సంవత్సరాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 2 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 15 లక్షలు:
అన్నదానం రోజుకు 3 సార్లు 2 సంవత్సరాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 3 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 10 లక్షలు:
అన్నదానం రోజుకు రెండుసార్లు 2 సంవత్సరాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 2 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 5 లక్షలు:
అన్నదానం రోజుకు రెండుసార్లు 1 సంవత్సరం దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 1 రోజు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 3 లక్షలు:
అన్నదానం రోజుకు ఒకసారి ఏడాది పాటు  దాత పేరుమీద జరుగుతుంది.
 సంవత్సరానికి 1 రోజు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

భక్తులు రూ.100/- నుంచి పెంచుకొంటూ ఇవ్వవచ్చు.
జంటగా, కంపెనీల తరఫున దానంచేస్తే ఎవరిని నియమిస్తారో వాళ్ళకివి లభిస్తాయి.
అన్నదానం అందరు భక్తులకూ ఉంటుంది.
అయ్యప్ప కరుణతో....

శబరిమల శ్రీ ధర్మ శాస్తా ట్రస్ట్
దేవస్వోమ్ కమీషనరు, ట్రస్టీ
దేవస్వోమ్ కమీషనరు, ఆఫీసరు
నాథన్ కోడ్, తిరువనంతపురం-695003
ఫోను: 0471-2315156,2314288
ఫాక్స్: 0471-2315156
ఈ-మెయిల్: Sabarimala.annadhanam@gmail.com

 

పంప
అన్నదానమండపం, పంప

నిలయక్కల్:
అన్నదాన మండపం, నిలయక్కల్

సన్నిధానం:
అన్నదాన మండపంలో అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజానాలు లభిస్తాయి.

 

సన్నిధానంలో ప్రసాదాల పంపిణీకి ఒక ప్రత్యేక కౌంటర్ ఉంది.

 

వివిధ రకాల గదులు లభిస్తున్నాయి. వాటి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

గది రకం

అద్దెకు గదులు వాటి వివరాలు  (12 గంటలకు)

అద్దెకు గదులు వాటి వివరాలు  ( 16 గంటలకు):

మొత్తం గదులు

తరగతి - అ

250

350

138

తరగతి – ఆ

400

600

71

తరగతి – ఇ

450

650

276

తరగతి – ఈ

500

700

2

తరగతి – ఉ

650

850

64

తరగతి – ఊ

750

1050

2

తరగతి – ఋ

850

1150

4

తరగతి - ఎ

975

1375

2

తరగతి - ఏ

1125

1525

1

తరగతి -  ఐ

1200

1600

4

తరగతి -  ఒ

1600

2200

1

16 పార్కింగ్ స్థాలాలు, 9000 బళ్ళు పట్టేటంతవి
మరొక పార్కింగ్ స్థాలం, 2000 బళ్ళు పట్టేటంతది తయారౌతోంది

 

పంప
మొత్తం346 మరుగుదొడ్లు
స్త్రీల60  మరుగుదొడ్లు
బయో60 మరుగుదొడ్లు
బయో40 మూత్రశాలలు
పంప నుంచి శబరిమలకు వెళ్ళే దారిలో
బయో 10 మరుగుదొడ్లు, బయో 36 మూత్రశాలలు

నీలయక్కల్
మొత్తం 1090 మరుగుదొడ్లు
60 స్నానపుగదులు, 120 మూత్రశాలలు

సన్నిధానం
మొత్తం 1161 మరుగుదొడ్లు
160 స్నానపు గదులు
150 మూత్రశాలలు